కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న డీజే టిల్లు భామ..
మంగళూరులో పుట్టిన నేహా శెట్టి పెరిగింది మాత్రం బెంగళూరులోనే. ఆమె తండ్రి ఒక బిజినెస్ మేన్ కాగా తల్లి ఒక డెంటిస్ట్.
పూరీజగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా సినిమా ద్వారా నేహా శెట్టి.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
కానీ సినిమా ఫలితం ఆశించినట్టుగా రాలేదు. కానీ ఈ బ్యూటీ మాత్రం కుర్రాళ్లకు కనెక్ట్ అయింది.
టాలీవుడ్లో గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నటి నేహా శెట్టి'డీజే టిల్లు'లో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేసింది
ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆమె 'బెదురులంక 2012', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డీజే టిల్లు స్క్వేర్' వంటి చిత్రాల్లోనూ నటించి మెప్పించింది.
సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నేహా.. సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాషన్ సెన్స్తో ఫాలోవర్స్ను సంపాదిస్తోంది.
తరుచూ తన ఫోటో షూట్స్తో, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ తో ఫేమస్ అవుతూ వస్తున్న
నేహా శెట్టికి సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది. తన గ్రామర్ లుక్ తో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిన నేహాకు పలు
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తన అందచందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
అందమైన ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అదరగొడుతుంది.
తాజాగా మరికొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Related Web Stories
రేసింగ్‌లో భారత జెండా ఎగరేసిన అజిత్
ఎగసి పడుతున్న తడిసిన అందాల శ్రద్ధ
సాగరతీరం లో జలకన్యలా ఆలియా
నేచురల్ బ్యూటీ విత్ మెచ్యూర్ బ్రెయిన్..