కాలికి ఉన్న సిమెంట్ పట్టిమీద  పెయింటిగ్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తోన్న  దివి వైధ్య

బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది దివి

నెట్టింట నిత్యం ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ యాక్టివ్ గా ఉంటుంది 

 కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా ఓ పోస్ట్ పెట్టి అందరికి షాక్ ఇచ్చింది 

క్రిస్మస్ రోజున తన కాలికి గాయం అయ్యిందని చెబుతూ ఓ పోస్ట్ చేసింది దివి

కాలికి గాయం అయినా క్రియేటివిటీని వెతుక్కోవాలని ఫన్నీగా చెబుతూ పోస్ట్లు పెడుతోంది 

కాలికి వేసిన సిమెంట్ పట్టిమీద పెయింటిగ్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది 

ఆమె ఫాలోవర్స్ దివికి ఏం జరిగిందంటూ ఆందోళన చెందుతూ కామెంట్స్ చేస్తున్నారు

దీవి త్వరగా కోలుకోవాలంటూ అంటూ మెసేజీలు చేస్తున్నారు

దివి ఇటీవల హరికథ వెబ్ సిరీస్ లో నటించింది