నేల పైనే అందాలను ఆరబోస్తున్న 'కల్కి' భామ
వరుణ్ తేజ్ 'లోఫర్' సినిమాతో దిశా పటానీ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది
లోఫర్ తర్వాత ఈ అమ్మడి కి తెలుగు లో ఆఫర్లు రాలేదు
హిందీ లో ఎంఎస్ ధోనీ సినిమాతో సూపర్ హిట్ దక్కించుకుంది
ఆ సూపర్ హిట్‌తో దిశా హిందీ లో వరుస సినిమాలు చేసింది
తెలుగులో ప్రభాస్‌తో 'కల్కి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది
'కల్కి' సినిమా బ్లాక్ బస్టర్‌గా కావడం తో బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంది
సూర్య సరసన కంగువా సినిమాలోను నటించింది
కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలింది
ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో వెల్‌కమ్ టు జంగిల్ సినిమా త్వరలో రానుంది
వచ్చే ఏడాది మరో రెండు మూడు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది
Related Web Stories
తలకిందులుగా.. మృణాల్తో మాములుగా ఉండదు
లుక్స్ తోనే హీట్ ఎక్కిస్తున్న రకుల్ ప్రీత్
పింక్‌లో పిచ్చెక్కిస్తున్న 'కిస్సిక్' బ్యూటీ
సిమెంట్ పట్టిమీద పెయింటింగ్స్ వేస్తూ దివి