అటు గ్లామర్ ఇటు ట్రేడిషనల్ లుక్స్‎ను  కలిపిన దిశ

 గ్లామర్ ఫొటోలతో ఎప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది దిశా 

ఈ సారి కొత్తగా గ్లామర్ కలగలిపిన ట్రేడిషనల్ లుక్ లో ఫోటోలను దించింది 

ఈ ముద్దుగుమ్మ లోఫర్ సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది 

ఎంఎస్ ధోని, బాఘీ 2 చిత్రాల్లో నటించి బాలీవుడ్లో కూడా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది దిశా

కల్కి 2898 ఏ.డి.లో ప్రభాస్‎కి జోడిగా నటించింది

తాజాగా అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాను షాక్ చేస్తున్నాయి