డైరెక్టర్ తేజ పరిచయం చేసిన హీరోయిన్లు వీరే..

డైరెక్టర్ తేజ ఎందరో హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశారు. వారెవరంటే

‘చిత్రం’- రీమాసేన్

‘నువ్వు నేను’- అనిత

‘జయం’- సదా

‘జై’- సంతోషి

‘ధైర్యం’- రైమా సేన్

‘లక్ష్మీ కల్యాణం’- కాజల్ అగర్వాల్

‘నీకు నాకు డాష్ డాష్’- నందిత

‘కేక’- ఇషానా

‘1000 అబద్దాలు’- ఎస్తేర్ నొరోన్హా

‘అహింస’- గీతికా తివారీ