టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పేరు రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో వినపడుతోంది

దర్శకుడిగా క్రిష్ మొదటి సినిమా 'గమ్యం', నంది అవార్డు వచ్చింది 

క్రిష్ దర్శకత్వం వహించిన 'కంచె' సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది 

అమెరికాలో ఫార్మసి, కంప్యూటర్ సైన్స్ లో చదువు పూర్తి చేసిన క్రిష్

ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులకు దర్శకత్వం చేసిన క్రిష్ 

మొదట్లో క్రిష్ ఒక సినిమా నటిని వివాహం చేసుకుంటారు అని వార్తలు వచ్చాయి 

2016లో రమ్య అనే ఆమెని వివాహం చేసుకున్న క్రిష్, కానీ 2021లో ఇద్దరూ విడిపోయారు 

ఇప్పుడు పీసీ అనే ఆమెతో డేటింగ్ లో వున్నారు అని ఒక వార్త, పీసీ అంటే ప్రియాంక చోప్రా మాత్రం కాదు 

మరైతే ఈ పీసీ ఎవరు, ఈమెకి ఇంతకుముందు పెళ్ళై విడిపోయిందా? ఈ వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది