డింపుల్ హయతి స్విమ్ సూట్ లో  షేక్ చేస్తోంది

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్స్ లో డింపుల్ హయతి  ఒకరు

మంచి అవకాశాలు అందుకుంటున్న సక్సెస్  ఆమె దరికి చేరడం లేదు

ప్రస్తుతం నెటిజన్లకు గ్లామర్  ట్రీట్ ఇస్తోంది ముద్దుగుమ్మ

తాజాగా డింపుల్ హయతి  పోస్ట్ చేసిన  స్విమ్ సూట్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి

బ్లాక్ స్విమ్‌ సూట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది డింపుల్ హయతి

లేటెస్టుగా ఆవిడ షేర్ చేసిన ఫోటోలు ఎక్కడ తీశారంటే..

ఇటీవల ఆమె  థాయ్‌లాండ్‌ ట్రిప్ కి వెళ్లారు. అక్కడ ప్రకృతిలో సేద తీరుతున్నారు

కథానాయికగా డింపుల్ హయతి ఖాతాలో హిట్స్ తక్కువ. కానీ, గ్లామర్ వల్ల ఆవిడ నెట్టుకుంటూ వస్తున్నారు

ప్రస్తుతం డింపుల్ కు  అవకాశాలు తగ్గాయి. కానీ గ్లామర్ డోస్ ఇస్తూ వార్తల్లో నిలుస్తుంది