ఈ తెలుగు హీరోయిన్‌ గ్లామ‌ర్ ఫుల్‌.. అదృష్టం నిల్

ఈ సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్స్‌ రాత 

ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్ప‌లేం

కొంత‌మందికి న‌ట‌న, గ్లామ‌ర్‌ ఉన్నా 

ఆవ‌గింజంత అదృష్టం లేక  మ‌రుగున ప‌డిపోతుంటారు 

ఆ కోవ‌కు చెందిన న‌టే సిద్ధికా శర్మ

ఉత్తరాదికి చెందిన ఈ భామ.. 2012లోనే  సినిమాల్లో అడుగు పెట్టినా 

ఇప్ప‌టికీ బ్రేక్ రాక తెర మ‌రుగ‌వుతున్న తార‌ల జాబితాలోకి చేరింది

స‌రిగ్గా పుష్క‌రం క్రితం  జేడీ చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో 

ఆల్ ది బెస్ట్ చిత్రంతో  టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన

ఈ బోల్డ్ సుంద‌రి  ఆ త‌ర్వాత గ‌ల్లీ కుర్రాళ్లు, 

ప్రేమ ప‌రిచ‌యం, నిన్నే పెళ్లాడ‌తా,

నానితో పైసా సినిమాల్లో న‌టించింది

ఆ త‌ర్వాత‌ పంజాబీలో 2, త‌మిళంలో 1 చొప్పున మూవీస్‌లో న‌టించింది

కానీ ఎక్క‌డా బ్రేక్ ల‌భించ‌క..  కెరీర్ ముందుకు సాగ‌క

అవ‌కాశాల కోసం  వెయ్యి కళ్లతో వేచి చూస్తోంది

రీసెంట్‌గా ఈ భామ న‌టించిన త‌మిళ సినిమా విడుద‌ల కావాల్సి ఉంది

అయితే చేతిలో సినిమాలు లేకున్నా..

ఈ చిన్నది.. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ

ఓ రేంజ్‌లో అందాల‌ను ఆర‌బోస్తూ  

నెటిజ‌న్ల‌కు క‌నుల విందు చేస్తోంది

నిత్యం ధ‌రించే దుస్తుల విష‌యంలో చాలా పొదుపు పాటిస్తూ

నేటి యువ హీరోయిన్ల‌ను సైతం మైమ‌రిపిస్తోంది

రోజుకోర‌క‌మైన ఫొటోషూట్ల‌తో 

కుర్ర‌కారుకు మ‌త్తెక్కిస్తుంది

త‌రుచూ విహార యాత్ర‌లు చేస్తూ

ప్ర‌కృతితో క‌లిపి త‌న అందాల‌ను ఫుల్ మీల్స్‌గా పెడుతోంది

ఆ చిత్ర‌మాలిక‌ల‌ను చూసిన వారంతా

అస‌లు ఇలాంటి హీరోయిన్‌ను ఇన్నాళ్లు

ఎలా మిస్స‌యామంటు.. తెగ‌ బాధ ప‌డుతున్నారు