దీప్తి సునయనా.. ఏమీ ఈ అందాల ప్రదర్శనా
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు దీప్తి సునయన
ప్రైవేట్ వీడియో సాంగ్స్‌తో యూత్‌లో మంచి గుర్తింపు
మొదట ఫేమస్ సినిమా పాటల కవర్ సాంగ్స్‌తో కేరీర్ స్టార్ట్
కిరాక్ పార్టీ వంటి ఒకటి రెండు సినిమాలలోనూ నటించింది
సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్
సంపాదించింది
ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 మిలియన్స్ పైగా ఫాలోవర్స్‌తో రికార్డ్
ఆపై యూట్యూబర్
షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా వెళ్లి
చేసిన రచ్చతో మరింత గుర్తింపు
శణ్ముఖ్ బిగ్‌బాస్‌లోకి
వెళ్లోచ్చాక అతనితో బ్రేకప్
ఆ తర్వాత చేసిన ప్రైవేట్ వీడియో అల్బమ్స్ అన్నీ సూపర్ సక్సెస్
దీంతో యూత్‌లో క్రేజ్ డబుల్ అయింది
అంతేగాక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సంపాదన
రోజుకో డ్రైస్సింగ్‌తో
ఫొటోషూట్లు చేసి పోస్టింగ్
తాజాగా బుల్లి గౌనులో బ్లాక్ డ్రెస్‌లో చేసిన ఫొటోషూట్ వైరల్
ఇంకెందుకు ఆలస్యం.. ఆ అందాలపై మీరూ ఓ లుక్కేయండి
Related Web Stories
అప్పుడు ఎన్టీఆర్ చెల్లెలు, ఇప్పుడు ...
ఈ సినిమాలు పెద్దమనుషులకు మాత్రమే సుమీ..
ఘనంగా వెంకీ రెండో కుమార్తె వివాహం
పాయల్‌తో మామూలుగా ఉండదు మరి!