నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా  ‘డాకు మహారాజ్’

హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది

ఈ సినిమాలో సరికొత్త బాలకృష్ణను చూస్తారని యునిట్ నమ్మకంగా చెబుతోంది

కొద్దీ రోజుల క్రితం గుమ్మడి కాయ కొట్టిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసారు

ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది

హీరో బాలకృష్ణ మొత్తం సినిమా చూసి డబ్బింగ్ ఫినిష్ అయ్యాక టీమ్ ను అభినందిచారట 

అఖండ ఎంతటి లెవల్ లో ఉందో అదే రేంజ్ లో ఈ సినిమా ఉందని 

డైరెక్టర్ బాబీని ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారట

ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను ఈ నెల 15న తర్వాత మొదలు పెట్టనున్నారు