టాలెంటున్న తెలుగమ్మాయి.. ఛాన్సులు మాత్రం
బాలయ్య 'డాకు మహారాజ్' సినిమాలో ముగ్గరు హీరోయిన్లు కాదు నలుగురు హీరోయిన్లు ఉన్నారు..
తనే మోస్ట్ టాలెంటెడ్, బ్యూటిఫుల్ తెలుగు గర్ల్ చాందిని చౌదరి..
ఈ బ్యూటీ హీరోయిన్ గా మారక ముందు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ప్రత్యేకంగా ఈమె నటించిన 'మధురం' షార్ట్ ఫిల్మ్ 90స్ కిడ్స్ కి ఎంతో ప్రత్యేకం..
ఈ ఫిల్మ్ కి టాలెంటెడ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఫణింద్ర నరిశెట్టి దర్శకత్వం వహించడం..
సేమ్ డైరెక్టర్ ఎన్నో అంచనాల మధ్య చాందినితో తెరకెక్కించిన 'మను' సినిమా తీవ్ర నిరాశపరిచింది.
నెక్స్ట్ చాందిని.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది.
తర్వాత ఆమె టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ అనునకున్నారు.. కానీ
మెయిన్ లీడ్ రోల్స్ సరిగ్గా రాలేదు..
షార్ట్ ఫిలిమ్స్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన సందీప్ రాజ్ ఆమెకి 'కలర్ ఫోటో' సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చాడు.
ప్రస్తుతం సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తుంది.
Related Web Stories
పాయల్ రాజ్ఫుత్కు బంపరాఫర్
ఎన్టీఆర్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్
బాబు కోసం ప్రియాంక కన్ఫార్మ్..
నా కల నెరవేరింది అంటోన్న సుక్కు కూతురు