క్రిస్టోఫర్ నోలన్ త
న
సినిమా 'ఒపెన్ హైమర్' తో ఉత్తమ దర్శకుడుగా మొదటిసారి ఆస్కార్ అవార్డు అందుకున్నారు
ఉత్తమ నటుడు సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
ఉత్తమ సహాయ నటుడు, రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
బెస్ట్ ఎడిటర్ జెన్నిఫర్ లేమ్ (ఓపెన్ హైమర్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ హుయేట్ వాన్ హుయేట్మా
(ఓపెన్ హైమర్)
ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్
లుడ్విగ్ గోరాన్సన్ ఉత్తమ నేపధ్య సంగీతం (ఓపెన్ హైమర్)
ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
ఉత్తమ సహాయ నటి డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్' (యునైటెడ్ కింగ్ డమ్)
Related Web Stories
మంగ్లీనా మజాకా.. మాస్ బీట్కి కేరాఫ్ అంతే
సింగర్ శ్వేతా మోహన్ గురించి ఈ విషయాలు తెలుసా?
చీరలో ఎస్తర్ చాలా హాట్
అంబానీకి రాఖీ సావంత్ ఆఫర్!