చిరంజీవి నటించిన తొలి వేదిక ఇదే.. ఆ ఫోటోలు చూసేయండి

పడవ తరగతి చదువుతుండగా చిరంజీవి తొలిసారి నటుడిగా  పరిచయమయ్యారు

1970వ సంవత్సనంలో 'పరధ్యానం పరంధామయ్య’ అనే నాటికతో  ఆయన స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా  పరిచయమయ్యారు.

పెన్మెత్స రంగరాజు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆయన 7, 10 తరగతులు చదివారు.

1970లో పదవ తరగతి చదువుతుండగా  ఫస్ట్‌ స్టేజీ పెర్ఫారెన్స్‌ ఇచ్చారు

మెగాస్టార్‌ నట జీవితంలో తొలి  అడుగు వేసిన ఆ నాటిక పేరు 'పరధ్యానం  పరంధామయ్య’

తొలి నాటికతోనే ఉత్తమ నటుడిగా  పురస్కారం అందుకున్నారు. ఈ నాటికకు కత్తుల పండరీనాధ సత్యప్రసాద్‌ రచన, దర్శకత్వం చేశారు.

అందులో పరంధామయ్యగా చిరంజీవి  ముఖ్య పాత్ర పోషించారు. స్కూల్‌ డేస్‌లో ఆయన వేసిన తొలి నాటకమిదే.

చిరంజీవి ఏ స్టేజ్‌పైన అయితే ఈ  నాటకం వేశారో ఆ వేదిక ఇప్పటికీ మొగల్తూరులో అలాగే ఉంది.

దానికి చిరంజీవి కళా వేదిక అనే పేరు  ఉంది. ఆ పేరుతో శిలా ఫలకం  కూడా ఉంది.

దానికి చిరంజీవి కళా వేదిక అనే పేరు  ఉంది. ఆ పేరుతో శిలా ఫలకం  కూడా ఉంది.