సందీప్ రాజ్ క్వీన్
'చాందిని రావు' ఎవరంటే
'కలర్ ఫోటో' సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ ఎంగేజ్మెంట్ నటి 'చాందిని రావు'తో జరిగింది.
ఈ వైజాగ్ బ్యూటీ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సందీప్ కి పరిచయమైంది.
నాలుగేళ్ల డేటింగ్ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
పాప్‌లర్ వెబ్ సిరీస్ 'పెళ్లి గోల 2'లో ఈ అమ్మడు చేసిన అల్లరి మామూలుది కాదు.
అలాగే.. సందీప్ రచించిన 'హెడ్స్ & టేల్స్'లో లీడ్ రోల్ చేసింది.
2021లో 'అహం బ్రహ్మాస్మి',
2022లో అభయ్ బేతిగంటి 'వల',
'రణస్థలి' సినిమాలలో కీలక పాత్రలు పోషించింది.
రామ్ చరణ్ 'రంగస్థలం' చిన్న పాత్రలో కనిపించింది.
Related Web Stories
శ్రద్దా దాస్ నయా ఫొటోస్
అమీర్ ఖాన్ తో మైత్రీ మూవీస్ భారీ చిత్రం
ఆర్జీవీ మేనకోడలు పెళ్లి.. హజరైన సినీ తారలు
సముద్ర తీరం.. దీప్తి సునయన తాపం