భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) గోవాలోని పణజీలో ఘనంగా జరుగుతోంది
ఈ వేడుకకు నాగార్జున, అమల, నాగచైతన్య, శోభిత హాజరయ్యారు
లెజెండరీ నటుడు ఏయన్నార్‌కు నివాళులు అర్పిస్తూ నాగార్జున మాట్లాడారు
నిరాడంబర రైతు కుటుంబం నుంచి ఏయన్నార్ వచ్చారు
కనీసం కరెంటు సౌకర్యం కూడా లేని చిన్న గ్రామంలో పుట్టారు
ఎంతో కష్టపడి గుర్తింపు తెచ్చుకున్నారు
తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు
తొలినాళ్లలో స్త్రీ పాత్రలు పోషించినప్పుడు ఎంతో మంది ఆయన్ని హేళన చేశారు
అయితే, తనను తాను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారు
ఎన్నో కఠినమైన పాత్రలు చేసి ఎంతోమంది మనసుల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు అని నాగార్జున చెప్పారు
Related Web Stories
అక్కినేని కోడలు 'శోభిత' హాట్ ఫోటో షూట్
విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 విడుదల
రిషబ్శెట్టి కాంతార: చాప్టర్-1 గ్లింప్స్ విడుదల
మత్తెక్కిస్తున్న అందాల భామలు