ప్యారీస్ ఫ్యాషన్ వీక్‌లో ఆలియా అదిరిపోయే డెబ్యూ
నెపోటిజం ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినా.. అసాధారణ ప్రతిభ ఆమె సొంతం.
ఈ ఏడాది ప్రథమార్థం న్యూయార్క్‌లో జరిగిన మెట్ గలాలో తళుక్కు మనిపించింది.
తాజాగా ప్యారిస్‌లో జరిగిన Paris Fashion Weekలో మెటల్ డ్రెస్ లో మరోసారి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేసింది.
కెండల్ జెన్నర్, హెడీ క్లమ్, ఐశ్వర్య రాయ్ లాంటి అగ్రతారలతో నడిచి తనదైన ఫ్యాషన్ స్టేట్మెంట్ పాస్ చేసింది.
అటు నటిగా, ఇటు సహచారిణిగా, తల్లిగా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
అంతేకాకుండా తన లేటెస్ట్ మూవీ జిగ్రా ప్రమోషన్ ఈవెంట్లో ఎన్టీయార్, కరణ్ జోహార్లకంటే తనే హైలెట్‌గా నిలిచింది.
ట్రోల్ మెటీరియల్ నుండి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
కమర్షియల్ Rom-cams తో పాటు,
కథా బలం ఉన్న అద్భుతమైన సినిమాలు చేసింది.
నెపోటిజం కాదు ట్యాలెంట్ ఉంటేనే స్టార్స్ అవుతారు అని నిరూపించింది.
Related Web Stories
Sidhika Sharma: గ్లామర్ ఫుల్.. అదృష్టం నిల్
నభా.. నయా ఫొటోస్
కాజోల్.. ఇద్దరు బిడ్డల తల్లి, అయితేనేం! యాభైల్లోనూ ఇరవైలా..
మృణాళిని.. కొత్తింటి గృహ ప్రవేశం