సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి
సంచలనంగా మారింది
తెల్లవారుజామున ముంబైలోని సైఫ్ ఇంటి లో ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేసాడు
ఈ ఘటన లో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు
ఆగంతకుడు ఇంట్లో దొంగతనానికి యత్నించగా సైఫ్ అతడిని పట్టుకోబోయాడు
ఈ ఘటనలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది
ఆ ఆగంతకుడు సైఫ్‌ని ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు
సైఫ్ కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే అప్రమత్తమై అతడిని ఆసుపత్రికి తరలించారు
ఘటనపై బాంద్రా పోలీసులకు తెల్లవారుజామున 3 గంటలకు ఫిర్యాదు చేశారు
సైఫ్ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు
Related Web Stories
ఈ 'బేబీ' మత్తు నుండి తప్పించుకోవడం కష్టం
కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న డీజే టిల్లు భామ..
రేసింగ్‌లో భారత జెండా ఎగరేసిన అజిత్
ఎగసి పడుతున్న తడిసిన అందాల శ్రద్ధ