నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతోన్న నాల్గవ చిత్రం అఖండ 2

వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి

సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదానిని మించి మరొకటి హిట్‌

'అఖండ 2', 'అఖండ'కు సీక్వెల్

టైటిల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు

బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి క్లాప్ కొట్టగా

చిన్న కుమార్తె ఎమ్. తేజస్విని నందమూరి స్విచ్చాన్ చేశారు

బాలయ్య కుమార్తె ఎమ్. తేజస్విని నందమూరి సమర్పణలో

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది

ఎస్ థమన్ ఈ సీక్వెల్‌కి సంగీతం అందిస్తున్నారు