అందంతోనూ మతులు పొగొడుతున్న.. శ్రేయా గోషాల్
శ్రేయా గోషాల్..ఈ పేరు తెలియని ఆ గాత్రం వినని వారంటూ మన దేశంలో ఉండరు
చిన్న వయస్సులోనే గాయనిగా
అరంగేట్రం చేసి తక్కువ సమయంలో
దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంది
ఎలాంటి కఠినమైన పాటకైనా
తన గాత్రంతో ప్రాణం పోస్తూ
మెలోడీ క్వీన్‌గా అభిమానులతో నీరాజనాలు అందుకుంటోంది
అయితే శ్రేయ ఈసారి పాటతో కాకుండా తన డ్రెస్సింగ్‌తో వార్తల్లో నిలిచింది
తాజాగా ముంబైలో అంబాని ఇంట అంబరాన్నంటేలా జరిగిన వివాహ వేడుకలో
శ్రేయా గోషాల్ ఇతర సింగర్స్‌తో
కలిసి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంది
అక్కడ ఈవెంట్‌లో పాల్గొన్నన్ని రోజులు
ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు ధరించి ఆహుతులను తనవైపు తిప్పుకునేలా చేసింది
అందరిలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
ఈ క్రమంలో వివాహా సంబురాల్లో భాగంగా మూడో రోజు జరిగిన అశీర్వాద్ వేడుకలో
బంగారు వర్ణం జరి అంచు
డ్రెస్ ధరించి మెస్మరైజ్ చేసింది
తాజాగా ఆ ఫొటోలు సోషల్
మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి
ఇటీవల శ్రేయ.. పుష్ప 2 సినిమాలో సూసేకి అనే పాటతో పలకరించింది
అంతేకాదు ఇదే పాటను
ఆరు భాషల్లోనూ పాడడం విశేషం
Related Web Stories
ఆల్ఫా కోసం.. శార్వరి కసరత్తులు
అంబాని ఇంట పెళ్లి.. సితార ఎవరినీ వదల్లేదుగా!
అంబాని ఇంట పెళ్లి.. క్రికెటర్ల సందడి
అంబాని పెళ్లి వేడుకలో.. బాలీవుడ్ ముద్దుగుమ్మల హోయలు