టైట్ డ్రస్‌లో కుర్రాళ్ల మతి పోగొడుతున్న ఆషు 

ఆషురెడ్డి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆమె ఎలా కనిపించినా అందనికే అందం అనేలా క్రేజ్ అందుకుంది.

నటిగా కెరీర్ మొదలుపెట్టిన ఆషురెడ్డి, ఆ తర్వాత యాంకర్ అవతారం ఎత్తింది.

పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంటోంది ఈ బ్యూటీ.

అందం, టాలెంట్, వినోదంతో ప్రేక్షకులను అలరిస్తూ, తానేంటో నిరూపించుకుంటోంది.

జూనియర్ సమంతగా ఆషురెడ్డి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.

చల్ మోహన రంగా చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది ఆషురెడ్డి

"బాయ్ ఫ్రైండ్ ఫర్ హైర్"అనే చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది.ప్రస్తుతం "ఏ మాస్టర్ పీస్" అనే మూవీలో నటిస్తోంది.

రియాల్టీ షో బిగ్‌బాస్‌లో సైతం అడుగుపెట్టి తన క్రేజ్ ఆమాంతం పెంచుకుంది.

తన లేటెస్ట్ ఫొటోషూట్‌‌తో ఆషురెడ్డి కుర్రాళ్ల మతి పోగొడుతుంది.

ఆషురెడ్డి ఫొటోషూట్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.