ట్రెండీ లుక్స్ తో రచ్చ లేపుతున్న ఆషూ
ఎప్పుడూ ఫోటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది ఆషు
తాజాగా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో కొత్త ఫోటో లను షేర్ చేసింది
ఫోటోలను షేర్ చేస్తూ నాకు ఎలాంటి స్టైల్ అవసరం లేదు
ఎందుకంటే నేనే ఒక స్టైల్ అంటూ తనని తాను మెన్షన్ చేసుకుంది
సోషల్ మీడియా లో జూనియర్ సమంత అని ఈమెకు పేరు
మొదట టిక్ టాక్ వీడియో లతో ఫేమస్ అయ్యింది
తర్వాత బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది
ఈ మధ్య గ్లామర్ డోస్‌ను పెంచుతూ ఫోటోలను పోస్ట్ చేస్తుంది ఆషూ రెడ్డి
Related Web Stories
హనీ రోజ్కి వేధింపులు
ఈ హీరోయిన్ కనిపించడం లేదు..
కొంటె చూపుతోనే కట్టిపడేస్తున్న బేబమ్మ
మన జాతి ప్రాముఖ్యతను ప్రపంచానికి చూపించాలి