ఆషికా రంగనాథ్ 1996 లో కర్ణాటకలో పుట్టారు
కాలేజీ రోజుల్లో మిస్ ఫ్రెష్ ఫేస్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచారు
ఆ పోటీల్లో ఆషికను చూసిన దర్శకుడు మహేశ్‌బాబు ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు
‘క్రేజీ బాయ్’ అంటూ తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకున్నారు
ఇండస్ట్రీకి వచ్చిన రెండేళ్లలోనే ఎనిమిది చిత్రాలకు సైన్ చేశారు
కన్నడ నటీమణుల్లో సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వారిలో ఈమె ఒకరు
గతేడాది ‘అమిగోస్’తో ఆషిక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు
ఈ ఏడాది ప్రారంభంలో నాగార్జున సరసన ‘నా సామిరంగ’లో ఆడిపాడి అందరినీ అలరించారు
తాజాగా సిద్ధార్థ్ సరసన ‘మిస్ యూ’లో నటించారు
దీనితో పాటు చిరంజీవి హీరోగా రానున్న ‘విశ్వంభర’లోనూ ఆషిక ఛాన్స్ దక్కించుకున్నారు
Related Web Stories
మీడియా ముందుకు విష్ణు
బోరున ఏడ్చేసిన మనోజ్..
ఈమె సొగసును హత్తుకొనేందుకు అందం తపస్సు చేసింది..
నవ్వుల నవాబు ‘రేలంగి’ పెళ్లి కార్డు చూశారా..