అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ఏఆర్ రెహ్మాన్

సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ 30 నిమిషాల వీడియోను రికార్డ్ చేశారు

హారిస్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్న తొలి దక్షిణాసియా కళాకారుడిగా నిలిచారు

ఏఆర్ రెహ్మాన్ మద్దతుతో హారిస్ గెలుపు అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు

ఏఆర్ రెహ్మాన్ తన స్వరాన్ని కలిపినట్టు అయిందని

ఏషియన్‌ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్  చైర్‌పర్సన్ శేఖర్ నరసింహన్ అన్నారు

అమెరికా కోసం దక్షిణాసియా సమూహాలు ఓటు వెయ్యాలి అన్నారు

కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఏఆర్ రెహ్మాన్ రూపొందించిన

30 నిమిషాల వీడియోను అక్టోబర్ 13న విడుదల చేసారు