దుమ్మురేపింది రా.. అత్తమ్మో.. నీ కూతురు జాగ్రత్త..
అనుపమ పరమేశ్వరన్.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని కేరళ కుట్టి.
మన పక్కింటి పిల్లలా సరదాగా మనందరిలో కలిసిపోయిందీ అమ్మాయి.
'ప్రేమమ్'తో పరిచయమై తెలుగువారి ప్రేమను గెలుచుకుంది.
తాజాగా విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాతో తనలో దాగి ఉన్న మరో టాలెంట్‌ను ప్రేక్షకులకు చూపించింది.
సినిమా చూసిన వారందరూ లిల్లీ పాప
దుమ్మురేపింది రా
.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్ తన తల్లి సునీత ఫోటోను షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది
అనుపమ మాదిరే సునీత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.
దీంతో నెటిజన్లు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కొందరైతే ఏకంగా అత్తమ్మా.. హ్యాపీ బర్త్‌డే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
అత్తమ్మో.. నీ కూతురు జాగ్రత్త అని మరికొందరూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
తన బలం అమ్మే అంటూ చెబుతున్న అనుపమ అప్పడప్పుడు ఆమెను ఆటపట్టిస్తుంది కూడా.
ఒక్కోసారి పలు కార్టూన్స్‌తో తన తల్లి గురించి చెబుతూ పోస్ట్ వేసి అందరినీ నవ్వించేస్తోంది.
Related Web Stories
జైత్రీ.. అసలిది నువ్వేనా! మరీ ఈ రేంజ్‌లోనా.. నమ్మలేకపోతున్నాం
పొట్టి నిక్కర్‌తో స్రవంతి చొక్కారపు యువత మతి పోగొడుతుంది!
టిల్లన్న అసలు కథ తెలుసుకోండి
కొత్తగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు డబ్బింగ్ సినిమాలివే