చారడేసి కళ్లు, బూరెల్లాంటి బుగ్గలు, పొడవాటి కురులు, విశాలమైన నుదురు...అనుపమ అందం వర్ణించాలంటే ఇవన్నీ చెప్పాల్సిందే.
అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ హీరోల గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలనుందా?
నా హీరోలు.. నా మాటనివిన్: నా మొదటి హీరో కదా! వెరీ స్పెషల్, డౌట్ టు ఎర్త్
దుల్కర్ సల్మాన్: డెడికేటింగ్ పర్సన్, ఛార్మింగ్ హీరో
నితిన్: హ్యాండ్‌సమ్
నాగచైతన్య: ప్రొఫెషనల్
శర్వానంద్: బెస్ట్ ఫ్రెండ్
నాని: ఎనధర్ నేమ్ ఫర్ స్పాంటేనియస్
రామ్: సూపర్ ఎనర్జీటిక్ పర్సన్.
రవితేజ: సూపర్‌ఫన్ గయ్, ఎనర్జీ పవర్ హౌస్
అనుపమా మహా అల్లరి పిల్ల. ఇంట్లో అయినా, షూటింగ్ సెట్‌లో అయినా నవ్వుతూ, నవ్విస్తూ ఉండటం తన హాబీ.
కెరీర్ బిగినింగ్‌లో సాంప్రదాయ పాత్రలు మాత్రమే చేసిన ఈ మల్లూ బ్యూటీ ఇప్పుడు హద్దులు దాటి ఎక్స్‌పోజ్ చేస్తోంది.
ఫుడ్ అంటే పిచ్చి:
అమ్మ తయారు చేసినా ఏ వంటకమైనా నాకు ఇష్టమే. హైదరాబాద్‌లో అయితే.. అన్నం, పప్పు, పెరుగు, చికెన్ కర్రీ, అప్పడం ఉందంటే చాలు. ఇదే ఫుడ్ రోజుకి మూడుసార్లు పెట్టినా లాగించేస్తా.