సినిమా తర్వాత సినిమా చేస్తూ దూసుకుపోతున్న అనుపమ
గత ఏడాది టిల్లు స్క్వేర్ తో దుమ్ము రేపింది అనుపమ పరమేశ్వరన్
టిల్లు స్క్వేర్‌లో హద్దులు చెరిపేస్తూ నటించింది అనుపమ
అదే ఊపుతో ప్రదీప్ రంగనాథన్‌తో డ్రాగన్లోను నటించింది
ఇప్పుడు పరదా సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది
విక్రమ్ కొడుకు ధ్రువ్ తో బైసన్ లోను నటిస్తోంది
తాజాగా శర్వానంద్‌తో సంపత్ నంది దర్శకత్వంలో ను నటిస్తోంది
ఇంతకు ముందు శర్వా తో జోడిగా శతమానం భవతి లో నటించిన సంగతి తెలిసిందే
Related Web Stories
నేను తప్పు చేశాను.. క్షమించండి
పలికే ప్రతి పదానికి లక్షలు ఆర్జించాడు ఈ నటుడు...
తల్లిగా సవాల్ ...
నిహారిక నిర్మాతగా రెండో సినిమా..