అను ఇమ్మాన్యుయేల్.. ఈ హాట్ బ్యూటీకి ఎంతా అందం ఉన్న లక్ మాత్రం నిల్

2011లో తొలిసారి 'స్వప్న సంచారి' మలయాళం సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యారు

2016లో తొలి మూవీలో మలయాళం సూపర్ స్టార్ 'నివిన్ పౌలి' యాక్షన్ హీరో బిజ్జు‌ సినిమాతో జాక్ పాట్ కొట్టేసింది

నెక్స్ట్ తెలుగులో నాని 'మజ్ను' సినిమాతో ఫర్వాలేదనిపించింది

తర్వాత 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి' సినిమాలతో వరుస డిజాస్టర్లు ఎదురుకుంది

'నా పేరు సూర్య, శైలజా రెడ్డి అల్లుడు', సినిమాలతో మరోసారి ఫర్వాలేదనిపించింది

బెల్లంకొండ శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్', విజయ్ దేవరకొండ 'గీత గోవిందం', సినిమాల్లో క్యామియో రోల్స్ చేసే స్థాయికి పడిపోయింది

మహా సముద్రం, ఊర్వశివో రాక్షసివో, రావణాసుర చిత్రాలతో వరుస ఫ్లాప్స్ సొంతం చేసుకుంది

చివరిగా కార్తీ తమిళ్ ఫిల్మ్ 'జపాన్‌'లో కనిపించిన ఈ  మలయాళ కుట్టి ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేయట్లేదు