చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోన్న
అంజలి
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా పుట్టిన ఈ భామ చెన్నై లో స్థిర పడింది
అంజలి 2006లో తెలుగు చిత్రం “ఫోటో”తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది
తమిళంలో 2007లో “కట్రదు తమిళ్”తో గుర్తింపు పొందింది
2011లో “ఎంగేయం ఎప్పోదుం” సూపర్ హిట్ ని అందుకుంది
“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”లో సీత పాత్రతో ప్రేక్షేకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది
అంజలి ఒక పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూ సహాయక పాత్రల్లో నటించి మెప్పిస్తోంది
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ లో నటించింది
తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ స్టిల్స్ ను షేర్ చేసింది
Related Web Stories
కష్టమైనా ఇష్టంగానే ఉంది అందుకే..
బుంగమూతి పెట్టిన ఈషా..
పీసీ మళ్లీ వచ్చింది SSMB29 కోసమేనా..
హిట్‌తో హిట్టవుతుందా మరి ఈ అమ్మడు..