శివనాగేశ్వర రావు  'ఫోటో' సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై డెబ్యూ చేసిన బ్యూటీ అంజలి

'జర్నీ' సినిమాతో ఆడియెన్స్‌లో మంచి గుర్తింపు సాధించింది

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో సీతగా నటించిన 

అంజలిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు

గీతాంజలి' సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో హిట్ సాధించిన.. సీక్వెల్ ఫెయిల్ అయ్యింది

వెంకటేష్ సరసన నటించిన 'మసాలా'తో మంచి కమర్షియల్ హిట్ అందుకుంది

అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో బ్లాక్‌బస్టర్ సాంగ్‌లో 'చింతామణి'గా ప్రేక్షకులని పిచ్చెకించింది

నెక్స్ట్.. నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలోనూ 'రా రెడ్డి ఐ యామ్ రెడీ' అంటూ అదరగొట్టింది

తెలుగుతో పాటు తమిళంలోను ఈక్వల్ క్రేజ్ సంపాందించుకుంది

ప్రస్తుతం ఆమె రామ్ చరణ్‌తో నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది