టాలీవుడ్ స్టార్స్‌తో ‘యానిమల్’ బ్యూటీ రప్పా రప్పా!
బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది
తన అందంతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది.
ఈ అమ్మడికి అవకాశాలు భారీగా వస్తున్నాయి.
గతేడాది ‘బ్యాడ్ న్యూస్’, ‘భూల్ భులయ్యా 3’ లతో మంచి హిట్స్ సొంతం చేసుకుంది త్రిప్తి.
బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుందట ఈ బోల్డ్ బ్యూటీ
ఈ క్రమంలో ప్రభాస్ - మారుతి కాంబోలో రానున్న ‘ది రాజా సాబ్’లో త్రిప్తి దిమ్రి స్పెషల్ సాంగ్ చేయనుందని ప్రచారం జరుగుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ లోనూ ఈ ముద్దుగుమ్మ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ మేటి నటి పర్వీన్ బాబీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న వెబ్‌సిరీస్ లోనూ త్రిప్తి దిమ్రి నటించనుంది
సందీప్ రెడ్డి వంగా, రణ్ బీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తోన్న ‘యానిమల్ పార్క్’ సినిమాలోనూ తృప్తి దిమ్రీ నటిస్తోంది.
2017లో శ్రీదేవి ముఖ్యపాత్రలో నటించిన ‘మామ్’ చిత్రంలో చిన్న పాత్రతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది తృప్తి దిమ్రి
Related Web Stories
అప్పుడు రవితేజతో ఒకే ఒక్క సినిమా.. ఇప్పుడు రచ్చ రచ్చ!
అన్షు అంబానీ కాదు.. అన్షు సాగర్: ‘మన్మథుడు’ అన్షు ముచ్చట్లివే!
ఈ అవకాశం కోల్పోతే మళ్ళీ నటించే ఛాన్స్ వస్తుందో రాదో..
లెస్బియన్‌గా తెలుగు హీరోయిన్.. అంతకుముందు ఆ తర్వాత ఏమైందంటే