నగ్నంగా నటించేందుకు రెడీ అయ్యింది..

ఆండ్రియా జర్మియా.. ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో యాక్ట్రెస్ గా పరిచయమైనా..

ప్లే బ్యాక్ సింగర్‌గా చాలామందికి పరిచయమే..

ఈ తమిళ్ బ్యూటీ తెలుగులోనూ చాలా పాటలు పాడింది.. 

మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాలో 'ఇది కలలా ఉన్నదే' సాంగ్ మంచి ఫేమ్ అందించింది.

అయితే తమిళ్ డైరెక్టర్ మిస్కిన్‌ ‘పిసాసు-2’ మూవీలో ఆమె మెయిన్ రోల్‌లో నటించింది.

తాజాగా జరిగిన ఈ సినిమా ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడుతూ.. ఆండ్రియా నేక్డ్‌గా  నటించేందుకు రెడీ అయ్యిందని తెలిపాడు.

అయితే కథ డిమాండ్ చేసినందుకే రిస్క్ చేయడానికి ఆమె రెడీ అయ్యిందట..

కానీ.. యువత మరో కోణంలో చూస్తారేమో అనిపించి డైరెక్టర్ వద్దన్నాడట