అనసూయ అందాలు..  ఇసుక తిన్నెల్లో..

తెలుగు, ఇంగ్లిష్‌.. హిందీ భాష ఏదైనా అనసూయకు నచ్చని ఏకైక పదం 'ఆంటీ'!

సోషల్ మీడియా  వేదికగా ఎన్ని సార్లు మొత్తుకున్నా యువత, నెటిజన్లు ఆంటీ అనే ఆమెను పిలుస్తుంటారు

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సెలబ్రిటీ హోలీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నా అనసూయ అసహనానికి గురైంది

ఆ వేడుకలో ఓ ఆకతాయి ఆంటీ అని గట్టిగా పిలిచాడు. అది కాస్త అనసూయ చెవిన పడటంతో  అనసూయకు చిర్రెత్తిపోయింది

అంతే 'దమ్ముంటే స్టేజ్‌పైకి రా అని సవాల్‌ విసిరింది. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని వార్నింగ్‌ ఇచ్చింది

ఏంటీ భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అన్నట్లుగా వెనక్కి చూపించి సైగ చేసింది

'నిన్ను మాత్రం మరచిపోను' అంటూ సదరు ఆకతాయి కౌంటర్‌ ఇచ్చింది

'అటు అనసూయ తగ్గదు, ఇటు జనాలు మారరు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు

యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన అనసూయ నటిగా క్షణం, రంగస్థలం, మీకు మాత్రమే చెప్తా, పుష్ప, విమానం,  రజాకార్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రంలో కొల్లగొట్టినాదిరో పాటతో సందడి చేయనుంది