నేను బికినీ వేసుకోవాలా, విప్పి తిరగాలా అనేది నా ఇష్టం
అనసూయ భరద్వాజ్ స్ట్రెయిట్ అండ్ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంటుంది..
"నేను బికినీ వేసుకోవాలా? లేదంటే మొత్తం విప్పి తిరగాలా ? అనేది నా ఇష్టం..
దానివల్ల ఎవ్వరూ ఇబ్బంది పడట్లేదు. అయినా నాపై మీ పెత్తనం ఏంటి?
అలాగే సోషల్ మీడియాలో నన్ను ఇష్టపడే వాళ్ళ కోసమే నేను ఫోటోలు షేర్ చేస్తాను అంది
అవకాశాల పేరుతో వాడుకోవడానికి చాలామంది హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నా విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి.
నా విషయంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఓ స్టార్ హీరో అడిగితే డైరెక్ట్ గా నో చెప్పాను.
అలాగే ఓ పెద్ద డైరెక్టర్ ప్రపోజల్ ను కూడా సున్నితంగా తిరస్కరించాను." అన్నారు
Related Web Stories
గుర్తుపట్టలేని స్థితిలో స్టార్ హీరోయిన్ రక్షిత
పింక్ శారీలో పిచ్చెక్కిస్తున్న 'పూరి పోరి'
హాట్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తోన్న రాశీ ఖన్నా..
అంజలి ఇంత హాట్‌గా తయారైందేంటి?