టైట్ డ్రస్‌లో కుర్రాళ్ల మతి పోగొడుతున్నా అనసూయ!
తెలుగు చిత్ర పరిశ్రమలో అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వారుండరు..
సొగసైన అందాలతో తెగ అట్రాక్ట్ చేస్తుంది అనసూయ భరద్వాజ్.
రంగురంగులతో రెయిన్ బ్రో డ్రస్‌లో అనసూయ గ్లామర్ ట్రీట్ అందించింది.
అనసూయ తన సొగస్సులతో కుర్రాళ్లకు కనువిందు అందిస్తోంది.
కిరాక్ బాయ్స్-ఖిలాడీ లేడీస్ సీజన్ 2లో జడ్జ్‌గా చేస్తోంది.
వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఫొటో షూట్‌లో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ మైమరిపిస్తుంది.
ప్రతి ఎపిసోడ్‌కి ఇలా కొత్త కొత్త కాస్ట్యూమ్స్ వేసి అభిమానులను అలరిస్తోంది.
యాంకరింగ్ గుడ్ బై చెప్పిన తర్వాత సినిమాల్లో చాలా బిజీ అయింది.
టాలీవుడ్‌లో ఈ భామకి వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన అప్‌డేట్స్ ఇస్తుంటుంది.
Related Web Stories
చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోన్న అంజలి
కష్టమైనా ఇష్టంగానే ఉంది అందుకే..
బుంగమూతి పెట్టిన ఈషా..
పీసీ మళ్లీ వచ్చింది SSMB29 కోసమేనా..