అందం, అమాయకత్వం కలిసిన తెలుగింటి అందం 'అనన్య నాగళ్ళ'

ప్రియదర్శి 'మల్లేశం' సినిమాతో డెబ్యూ చేసి అదరగొట్టింది

ఈ మూవీ కన్న ముందే 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్ చేసి 'సైమా బెస్ట్ షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్‌'గా నామినేట్ అయ్యింది

తర్వాత 'ప్లే బ్యాక్' అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో మెరిసింది

'వకీల్ సాబ్‌'లో దివ్యగా , 'మాస్ట్రో‌'లో పవిత్రగా పర్వాలేదనిపించింది

నెక్స్ట్ అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షశివో' సినిమాలో కామియో పాత్రలో మెరిసింది

సమంత 'శాకుంతలం'లో అనసూయగా అలరించింది

నరేష్ 'మళ్ళీ పెళ్లి'లో యంగ్ పార్వతిగా అదరగొట్టింది

తర్వాత వరసగా "అన్వేషి, తంత్ర, డార్లింగ్" సినిమాల్లో యాక్ట్ చేసింది

ప్రస్తుతం 'పొట్టెల్' అనే సినిమాతో అతి త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది