కుర్రాళ్లకు కునుకు లేకుండా
చేస్తోన్న .. అనన్య
'మల్లేశం' సినిమా ద్వారా తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.
అనన్య నాగళ్ల తెలంగాణ అమ్మాయి. ఈమె పుట్టింది ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి.
బీటెక్ చదివిన ఈ ముద్దుగుమ్మ తాజాగా 'పొట్టేల్' సినిమాల్లో అలరించింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా 'వకీల్ సాబ్' సినిమా ద్వారా ఈమె గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది.
అనన్య నాగళ్ల తన ఎద అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.
చీర కట్టుకున్న ఈ చిన్నది తన అందాలతో తాపం రేపుతోంది.
వరుస సినిమా షూటింగ్స్‌తో ఈ భామ బిజీబిజీగా మారింది.
ఓటీటీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా ఈ భామ నటిస్తోంది.
Related Web Stories
రుక్సర్ ధిల్లాన్ తన గ్లామర్ తో యువతను పిచ్చెక్కిస్తోంది
ఐఫా 2025 వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు.
రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..
ఆస్కార్ వేదికపై హాలీవుడ్ అందాలు