దీపావళి కానుకగా రిలీజైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ  సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది

శివ కార్తికేయన్‌, సాయి పల్లవి నటించిన చిత్రం ‘అమరన్‌’

ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకతం వహించారు

రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మించారు

అమరన్‎ డిసెంబరు 5న ‎ స్ట్రీమింగ్ కానున్నాట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది

తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ తో పాటు హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది

దీపావళి కానుకగా వచ్చిన అమరన్ థియేట్రికల్ విండో 35 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‎కు వస్తుంది

2014లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్‌

ఆయన జీవిత కథతో ఈ చిత్రం రూపొందింది