అల్లు అర్జున్ చెప్పిన 10 మంచి మాటలు

టైమ్‌ అనేది జీవితంలో ప్రతి విషయాన్ని మార్చేస్తుంది

అయితే అభిమానించేవాళ్లు నాలో దేన్ని ఇష్టపడతారో చెప్పేంత అనుభవం నాకులేదు.

ఒక సినిమా విజయం సాధిస్తే అందులో హార్డ్‌వర్క్‌ గురించి అందరూ మాట్లాడుకుంటారు.

అదే సినిమా ఫెయిల్‌ అయితే అటువైపు చూడటం కాదు కదా, ఆ ప్రస్తావనే తీసుకురారు

ఎవరైన కోరుకున్న రంగంలో స్టార్‌డమ్‌ని చేరుకోవాలి. కానీ డ్రగ్స్‌ను కాదు

మనం ఒక మంచి పని చేశామంటే ప్రజలు తప్పకుండా మన వెంట ఉంటారు. స్ఫూర్తిగా తీసుకుంటారు

ఎదుటివారి గురించి తప్పుగా మాట్లాడే వారికి దూరంగా ఉంటాను. వారిని నా దరికి కూడా రానివ్వను.

సొసైటీలో ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది.

నన్ను నేను ఎప్పుడూ ఫిల్టర్‌ చేసుకోను.. అయితే కానీ జనాల్ని కలుపుకోవడంలో మాత్రం తప్పకుండా చేస్తా.

సుకుమార్‌ నా మనసుకు అత్యంత దగ్గరైన వ్యక్తి. ఆయన గురించి నేను ఎక్కువగా మాట్లాడలేదు. ఆయన కూడా అంతే!

నా లైఫ్‌ సుకుమార్‌ ఉంటే ఒకలా ఉంది. ఆయన నాతో లేకపోతే వేరేలా ఉండేది