ఐకాన్‌స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..పుష్ప-3 ఎప్పుడంటే..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం పుష్ప..
పుష్ప -3 గురించి నిర్మాత రవి శంకర్ అప్డేట్ ఇచ్చారు
రాబిన్‌హుడ్ ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన ఆయన పుష్ప సీక్వెల్ గురించి మాట్లాడారు.
2028లో పుష్ప 3 ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు.
పుష్ప ఫ్రాంచైజీలో భాగంగా 2021లో పుష్ప ది రైజ్ తెరకెక్కింది. దీనికి కొనసాగింపుగా పుష్ప-2 వచ్చింది
ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.
ఇప్పుడు పుష్ప 3: ది ర్యాంపేజ్ రూపొందనున్నట్లు ఇప్పటికే టీమ్ ప్రకటించింది
Related Web Stories
రుక్సర్ ధిల్లాన్ తన గ్లామర్ తో యువతను పిచ్చెక్కిస్తోంది
ఐఫా 2025 వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు.
రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..
ఆస్కార్ వేదికపై హాలీవుడ్ అందాలు