సాగరతీరం లో జలకన్యలా ఆలియా

థాయిలాండ్ లో వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న ఆలియా భట్

స్విమ్ సూట్ లో ఫోటోలను షేర్ చేసిన భామ

భర్త రణబీర్ కపూర్ తో థాయిలాండ్ అందాలని ఆస్వాదిస్తున్న ఆలియా

సోదరి షాహీన్ తో ఆమె సెల్ఫీ ప్ర‌త్యేకంగా ఉంది

నీతు కపూర్, ఆమె కుమార్తె రిద్దిమా కపూర్ సాహ్ని, త‌దిత‌రులు వెకేష‌న్ లో ఉన్నారు

బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ కూడా ఈ వెకేషన్ లో భాగం అయ్యాడు 

వాసన్ బాలా దర్శకత్వం లో వచ్చిన జిగ్రా సినిమా లో చివరిగా ఆలియా నటించింది 

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం లో  `లవ్ & వార్` లో రణబీర్ కపూర్‌తో కలిసి ఆలియా న‌టిస్తోంది