రేసింగ్‌లో భారత జెండా ఎగరేసిన అజిత్
దుబాయ్ వేదికగా జరుగుతోన్న 24హెచ్ దుబాయ్ కారు రేసింగ్‌లో పాల్గొన్న అజిత్ టీం విజయాన్ని అందుకుంది
'అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఇటీవల ఒక రేసింగ్ టీమ్‌ను అజిత్ ప్రకటించారు
హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో ఆయన టీమ్ మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది
ఇటీవల యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రేసులో పాల్గొన్నారు
ఆయన టీం హర్షం వ్యక్తం చేస్తూ.. స్పిరిట్ ఆఫ్ రేస్ అనే అవార్డును అజిత్ కు బహుకరించింది
బైక్, కార్ల రేసింగ్‌కు ఎంతగానో ఇష్టపడే అజిత్.. 13 ఏళ్ల తర్వాత మోటార్ రేసింగ్‌లో పాల్గొన్నారు
ప్రస్తుతం అజిత్ తన 62 వ చిత్రం ‘విదా ముయార్చి’లో నటిస్తున్నారు
మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో త్రిష నటిస్తున్నారు
Related Web Stories
కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న డీజే టిల్లు భామ..
ఎగసి పడుతున్న తడిసిన అందాల శ్రద్ధ
సాగరతీరం లో జలకన్యలా ఆలియా
నేచురల్ బ్యూటీ విత్ మెచ్యూర్ బ్రెయిన్..