కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేస్తోన్న తెలుగమ్మాయి..

ఐశ్వర్య రాజేష్‌ తెలుగ‌మ్మాయే.. హాస్య న‌టి శ్రీ‌ల‌క్ష్మి మేన‌కోడ‌లు ఈమె. 

ఐశ్వర్య రాజేష్ జనవరి 10న ఈమె పుట్టిన రోజు. 1990లో ఈమె జన్మించింది. 

సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన కెరీర్ మొదలు పెట్టింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో ఈ ఏడాదికి శుభారంభం పలికింది తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేశ్‌

ఈ విజయం అంత ఈజీగా రాలేదు. ఎన్నో విమర్శలను దాటుకుని ఈ సక్సెస్‌ను అందుకుంది.

2011లో అవగాళమ్ ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్ర వచ్చింది. 

తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో పరిచయమైంది. 

ఇక తెలుగులో మాత్రం మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. 

9, అందం ఉన్నా కూడా అదృష్టం క‌లిసిరాక కొన్నేళ్ల పాటు వెలుగులోకి రాలేదు.

రీసెంట్‌గా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తిపు తెచ్చుకుంది.

ఈ మూవీతో సినిమాలో ప్రేక్షకుల మానుసు దోచుకుంది

  ఇంకెందుకు ఆలస్యం ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.