చీరకట్టుతో మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్య
ఐశ్వర్య రాజేష్ తెలుగు ఫామిలీలోనే పుట్టినా చెన్నైలో పెరిగింది
నటనలో 2012 తమిళంలో వచ్చిన అట్టకత్తితో గుర్తింపు తెచ్చుకుంది
కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో తెలుగులో 2019లో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ
తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ సినిమాలు చేసిన అవి అంతగా ఆడలేదు
కానీ ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సక్సెస్ అందుకుంది ఈ భామ
సోషల్ మీడియా లో యాక్టీవ్ ఉంటూ ఫోట్లను షేర్ చేసే ఈ భామ తాజాగా కొన్ని పిక్స్ ని షేర్ చేసుకుంది
చీరకట్టు లో తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి
Related Web Stories
కుర్రాళ్ళ మనసులను దోచేస్తున్న మాళవిక
బంగార కాంతులలో ముద్దుగుమ్మ మీనాక్షి
తస్సాదియ్యా కస్సుమనే అందాలు!
ధూల్ పేట్ డాల్ వైష్ణవి చైతన్య గురించి ఈ రహస్యాలు తెలుసా..