వాళ్లకు ఇబ్బంది అనిపించిన ఆ పాత్ర
నేను చేశా అని అంటోంది ఐశ్వర్య
సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెల్సిందే
ఐశ్వర్యా రాజేష్ నటించిన ఈ చిత్రం లో భాగ్యం క్యారెక్టర్ కు మంచి పేరు వచ్చింది
కానీ ఈ పాత్ర ను దాదాపు ముగ్గురు నలుగురు హీరోయిన్లు వద్దన్నారంట
దర్శకుడు అనిల్ రావిపూడి ముందు వేరే హీరోయిన్లను సంప్రదించగా వారు ఒప్పుకోలేదట
నలుగురు పిల్లల తల్లిగా నటించడమే వాళ్ళ సమస్య అంట..
కానీ ఐశ్వర్యా ఎటువంటి ఇబ్బంది పడకుండా పాత్రను చేయటానికి ఒప్పుకుందంట
తనకు పిల్లల తల్లిగా నటించడానికి ఏ సమస్య రాలేదని ఐశ్వర్య చెప్పుకొచ్చింది
సినిమా చూశాక తాము ఏం మిస్సయ్యామో ఆ హీరోయిన్లకు అర్థమవుతుందని అనిల్ అన్నారు
ఆ పాత్ర గురించి అందరూ మాట్లాడుతుంటే తనకు చాలా సంతోషంగా ఉందని ఐశ్వర్య చెప్పింది
Related Web Stories
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి
హాట్ బ్యూటీ విత్ స్మార్ట్ బ్రెయిన్.. ఐశ్వర్య రాజేష్
ఈ 'బేబీ' మత్తు నుండి తప్పించుకోవడం కష్టం
కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న డీజే టిల్లు భామ..