సిద్ధూ అలా ప్రపోజ్ చేయగానే కాదనలేకపోయా
సిద్ధూతో తన ప్రేమాయణం ఎలా జరిగిందో అదితీరావు హైదరి చెప్పుకొచ్చింది.
మా ఇద్దరి పరిచయం ‘మహాసముద్రం’ సినిమాతో మొదలైంది
ఓరోజు సిద్ధూ సెట్లోకి అలా నడుచుకుంటూ వస్తూ ‘హలో బ్యూటీఫుల్ గర్ల్’ అని పలకరించాడు.
నిజంగా నన్ను అలా ఎవరైనా పిలిస్తే అస్సలు నచ్చదు.
కానీ సిద్ధార్థ్ పలకరింపులో నాకు నిజాయితీ వినిపించింది.
ఆ షూట్‌లో నన్ను వదిలి ఉండేవాడు కాదు.
అలా మా పరిచయం బాగా పెరిగింది.
హైదరాబాద్‌లో మా అమ్మమ్మ జ్ఞాపకాలతో నిండిన ఓ స్కూల్ ఉంది.
ఆ చోటు అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.
ఆ విషయం సిద్ధూకి తెలిసి.. ఓసారి మాటల్లో నన్ను ఆ స్కూల్‌కి తీసుకెళ్లమన్నాడు.
ఓ రోజు నాతో పాటు సిద్ధూని వెంటతీసుకెళ్లా.
అక్కడికెళ్లగానే మోకాళ్ల మీద కూర్చొని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని సినిమాటిక్ స్టైల్‌లో అడిగాడు.
మా ప్రేమకు అమ్మమ్మ ఆశీస్సులు ఉండాలనే సిద్ధూ అలా ప్రపోజ్ చేశాడని ఆలోచించకుండా ‘యస్’ చెప్పేశా.
Related Web Stories
ర'కూల్' అందాలు
శ్రీలీలకు అదిరిపోయే ఆఫర్..
బుల్లితెర సెన్సేషన్ 'అభిజ్ఞ'
తమ కుటుంబానికి టాలీవుడ్ సపోర్ట్ చేయడంపై కింగ్ నాగార్జున ఏమన్నారంటే