సిద్ధార్థ్, అదితిరావు హైదరీ వివాహ బంధంతో ఒకటయ్యారు
ఇరు కుటుంబాల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో దక్షిణాది సంప్రదాయంలో వివాహం జరిగింది
‘‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్థు’’ అని అదితి క్యాప్షన్ ఇచ్చారు
నూతన జంటకు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు
అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మహా సముద్రం’లో వీరిద్దరూ జంటగా నటించారు
అక్కడ ఏర్పడిన పరిచయం స్నేహం ఆపై ప్రేమగా మారింది
అదితికి ఇష్టమైన ప్రదేశంలో సిద్ధార్థ్ ఆమెకు ప్రపోజ్ చేశాడు
తన నాన్నమ్మ హైదరాబాద్‌లో ప్రారంభించిన స్కూల్లో మోకాళ్ల పై కూర్చుని ప్రపోజ్ చేశాడు
నానమ్మ ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్ చేసినట్లు చెప్పాడు
ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Related Web Stories
ఓనమ్ సెలబ్రేషన్స్‌లో సెలబ్రిటీలు
మేఘా ఆకాశ్ వెడ్స్ సాయి విష్ణు.. పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు
దుబాయ్ ‘సైమా’లో.. ముద్దుగుమ్మల మెరుపులు
సైమా అవార్డ్స్.. తెలుగు తారల హంగామా