సొగసైన అందాలతో సెగలు పుట్టిస్తున్న కృతి సనన్
గ్లామర్ డోస్ బాగా పెంచేసి మత్తెచ్చించే అందాలతో మాయ చేస్తుంది.
మహేష్ బాబు హీరోగా వచ్చిన 1నేనొక్కడినే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసుదోచేసిన ముద్దుగుమ్మ.
నేనొక్కడినే, దోచెయ్, ఆదిపురుష్ ఇలా తెలుగులో మూడు చిత్రాల్లోనే నటించింది.
దోచెయ్ సినిమా ఫెయిల్ తర్వాత తెలుగు ఇండస్ట్రీవైపు చూడలేదు
ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీలలో టాప్ లిస్టులో ఉన్న కృతి సనన్
హీరో ప్రభాస్‌కు జోడీగా ఆదిపురుష్‌లో నటించిన కృతి సనన్
తెలుగులో రెండు చిత్రాల్లో నటించినా ఆవి ఆమెకు పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు.
బాలీవుడ్ వరుస విజయాలతో రెమ్యునరేషన్ పెంచిన కృతి సనన్.
ప్రస్తుతం ఒక్క సినిమాకు ఐదు కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్
డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న భామ.
సినిమాలు చేస్తూనే యాడ్స్, ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది.
కృతిసనన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి పదేళ్లు అయింది.
హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రకారును ఫిదా చేస్తున్నబ్యూటీ.
Related Web Stories
మీనాక్షి చౌదరి క్రష్ ఎవరో తెలుసా..
నెక్స్ట్ సోమవారం ప్రభాస్‌దే..
టాలెంటున్న తెలుగమ్మాయి.. ఛాన్సులు మాత్రం
పాయల్ రాజ్ఫుత్కు బంపరాఫర్