సినిమాల్లోకి రాకముందు.. ఈ ముద్దుగుమ్మలు ఏం చేశారో తెలుసా?
2009లో అల్లాదిన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రి ఇచ్చిన శ్రీలంక ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మొదట జర్నలిస్ట్‌గా పని చేసింది
మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పట్టా పొందిన వెంటనే శ్రీలంకలోని ఒక టీవీ ఛానల్‌లో రిపోర్టర్‌గా చేసింది
వార్తల కోసం.. మైకు పట్టుకొని, ఉదయం నుంచే అన్వేషణ చేస్తూ విషయాలను లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేసేది
ఆలోచించే ధోరణి అప్పటి నుంచే అలవర్చుకున్నానని.. ఇప్పుడు ఆ రోజుల్ని చాలా మిస్ అవుతున్నానని
ఏదైనా సినిమాలో జర్నలిస్ట్‌గా పాత్ర వస్తే అస్సలు వదులుకోనని అంటోంది
నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరిస్ తో వెలుగులోకి వచ్చిన భామ కియారా అద్వానీ
సినిమాల్లోకి రాకముందు తన అమ్మ నిర్వహిస్తున్న ప్రీస్కూల్‌లో టీచర్‌గా చేసింది
పిల్లలకు అక్షరాలు, అంకెలు, రైమ్స్ నేర్పించడం దగ్గర నుంచి డైపర్స్ మార్చడం దాకా.. అన్నీ దగ్గరుండి చూసుకునేది
పొద్దున్ను7గంటలకు స్కూలుకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేది. చిన్నపిల్లలా వారితో అల్లరి చేసేది
అందుకే గుడ్‌న్యూస్, కబీర్‌సింగ్ సినిమాల్లో గర్భిణీగా నటించడం అంత కష్టంగా అనిపించలేదని తెలిపింది
Related Web Stories
సినిమాల్లోకి రాకముందు.. ఈ హీరోలు ఏం చేసేవారో తెలుసా?
రమ్య పసుపులేటి.. ఎంతకు తగ్గట్లేదేంటి!
ఈ నటుడిని గుర్తు పట్టారా.. ఎవరి తమ్ముడో తెలుసా?
నేహా కక్కార్ గురించి ఈ విషయాలు తెలుసా?