శ్రీలీల ఇంత‌గా..  హీట్ పెంచుతుందేంటి!

తెలుగు నాట భారీ సినిమాల‌తో

దూసుకుపోతోంది  అచ్చ తెలుగు సోయ‌గం శ్రీలీల‌

ఈయేడు గుంటూరుకారం సినిమాతో

ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ ముద్ద‌గుమ్మ

ఈమధ్య సినిమాల‌కు కాస్త గ్యాప్ ఇచ్చి

ఎడ్యుకేష‌న్ పూర్తి చేసే పనిలో నిమ‌గ్న‌మైంది

సెల‌వు ల‌భిస్తే విహారయాత్ర‌లు చేస్తోంది

ప్రైవేట్ కార్య‌క్ర‌మాల్లో ఎక్కువ‌గా పాల్గొంటోంది

తాజాగా ఓ మ్యాగ్జిన్ కోసం

 బంగారు వ‌ర్ణం డ్రెస్‌లో ద‌ర్శ‌ణ‌మిచ్చి అహుతుల‌ను షాక్‌కు గురి చేసింది

ఇంత‌కుముందు కంటే కాస్త గ్లామ‌ర్‌ను జ‌త చేసి హోయ‌లు పోతూ..

త‌న అభిమానుల‌కు కొత్త ట్రీట్ ఇచ్చింది

ఇప్పుడు ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో

 తెగ వైర‌ల్ అవుతున్నాయి

మీరూ ఆ అందాల‌పై ఓ లుక్కేయండి

క‌నులారా ఆస్వాదించండి