రుక్మిణి వ‌సంత్.. గ్లామ‌ర్ ట్రీట్‌

ప్ర‌స్తుతం సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో  బాగా వినిపిస్తున్న పేరు రుక్మిణి వ‌సంత్

గ‌త సంవ‌త్స‌రం క‌న్న‌డ‌లో  వ‌చ్చిన స‌ప్త‌సాగ‌రాలు దాటి సినిమాతో మంచి పేరు ద‌క్కించుకున్న ఈ ముద్దుగుమ్మ 

అందులో న‌ట‌న‌కు, అందానికి కుటుంబ ప్రేక్ష‌కులు, యూత్ బాగా క‌నెక్ట య్యారు

ఈ నేప‌థ్యంలో త‌న మాతృభాష క‌న్న‌డ‌తో పాటు 

త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో  వ‌రుస ఛాన్సులు సంపాదించింది

ప్ర‌స్తుతం క‌న్న‌డంలో శివ‌రాజ్ కుమార్‌తో, శ్రీ ముర‌ళిల‌తో

త‌మిళ‌నాట విజ‌య్ సేతుప‌తి, శివ కార్తికేయ‌న్ సినిమాల్లో

తెలుగులో నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రంలో న‌టిస్తూ ఉంది 

సోష‌ల్ మీడియాలో చాలా  యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ

ఎక్కువ‌గా సాంప్ర‌దాయ  దుస్తుల‌నే ధరిస్తూ ఉంటుంది

ఎప్పుడో రేర్‌గా గ్లామ‌ర్ ట్రీట్‌ ఇస్తుంది

 తాజాగా ఈ క‌న్న‌డ క‌స్తూరి అలాంటి ఫొటోల‌నే 

సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌గా

బాగా ట్రెండింగ్‌ అవుతున్నాయి

మీరూ వీక్షించండి మ‌రి